తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. గురువారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 36,992 మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారి దర్శనానికి13గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి కనీసం 4 గంటల సమయం పడుతోంది.
గదుల వివరాలు:
|
గదులు |
ఖాళీల సంఖ్య |
|
ఉచిత గదులు |
50 |
|
రూ. 50 గదులు |
92 |
|
రూ. 100 గదులు |
15 |
|
రూ. 500 |
31
|