Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. నిన్న దర్శించుకున్నవారి సంఖ్య 40,771

Advertiesment
rush
, మంగళవారం, 10 ఫిబ్రవరి 2015 (08:23 IST)
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 40,771 మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తులు 3కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి కనీసం 4గంటల సమయం పడుతోంది. ఇవ్వాళ ఉదయం ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. 

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 100
రూ. 50 గదులు 67
రూ. 100 గదులు 53
రూ. 500 15
 

Share this Story:

Follow Webdunia telugu