Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. నిన్న దర్శించుకున్నవారి సంఖ్య 46,765

Advertiesment
rush
, సోమవారం, 9 ఫిబ్రవరి 2015 (08:04 IST)
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 46,765 మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తులు 4కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి కనీసం 3గంటల సమయం పడుతోంది. ఇవ్వాళ ఉదయం ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. 

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 75
రూ. 50 గదులు 60
రూ. 100 గదులు 45
రూ. 500 14
 

Share this Story:

Follow Webdunia telugu