Publish Date: Wed, 04 Feb 2015 (07:33 IST)
Updated Date: Wed, 04 Feb 2015 (07:38 IST)
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 37,406 మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తులు 4కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. ఇవ్వాళ ఉదయం ప్రత్యేక దర్శనానికి కూడా పెద్దగా క్యూ ఏమి లేదు.
గదుల వివరాలు:
|
గదులు |
ఖాళీల సంఖ్య |
|
ఉచిత గదులు |
113 |
|
రూ. 50 గదులు |
42 |
|
రూ. 100 గదులు |
59 |
|
రూ. 500 |
11
|