Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తక్కువ ధరకు మందులు : ఆరోగ్య శాఖామంత్రి కామినేని

Advertiesment
kamineni
రాష్ర్టంలో రోగులకు తక్కువ ధరకు మందులు విక్రయించాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని,దాదాపు 1000 షాపులతో రాష్ర్టంలో మందులు అందిచటానికి రంగం సిద్దం చేశామని,ముఖ్యమంత్రి అదేశాల కోసం వేచి ఉన్నామని అంటున్నారు.తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చరుకున్న రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిచేశారు.
 
ఈ రోజు ఉదయం దర్శనాల విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్.అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు.ఆయలం వెలుపల మీడియాతో మాట్లడుతు రాష్ర్టం ఆరోగ్య శాక నష్టాలలో ఉందని ముఖ్య మంత్రిలో చర్చించి శాఖ అభివృద్దికి కృషి చేస్తానన్నారు.
 
త్వరలో రేణిగుంట,చిత్తూరు ప్రాంతాలలో వైద్య కాళాశాలలు నిర్మించటానికి రంగం సింద్ద చేశామంటున్నారు కామినేని.రాష్ర్ట ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు.

Share this Story:

Follow Webdunia telugu