Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుండె ఆరోగ్యానికి ఈ సూత్రాలు పాటిస్తే...

గుండె ఆరోగ్యానికి ఈ సూత్రాలు పాటిస్తే...
, ఆదివారం, 17 జనవరి 2021 (19:46 IST)
గుండె ఆరోగ్యానికి మంచినీళ్లు తాగటానికి మధ్య సంబంధం వుంది. అవేంటో చూద్దాం. ఉదయ౦ మేల్కొన్న తర్వాత రెండు గ్లాసుల నీళ్ళు త్రాగడ౦ ద్వారా అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది.
 
2. భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీళ్ళు త్రాగడ౦ వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.
 
3. స్నానం చేయడానికి ముందు ఒక గ్లాసు నీళ్ళు త్రాగడ౦ వల్ల రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది.
 
4. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్ళు త్రాగడ౦ వల్ల స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించవచ్చు.
 
5. అదనంగా, రాత్రి మధ్యలో నీరు త్రాగడ౦ రాత్రి కాలు తిమ్మిర్లను నివారించడానికి సహాయపడుతుంది.
 
6. కాలు కండరాలు సంకోచించడ౦ (కొ౦కర్లు) చార్లీ హార్స్ లేక దూడ తిమ్మిరి అనే రోగ౦ మన శరీర౦లో నీటి శాత౦ తక్కువయినపుడు వస్తు౦ది. రోజ౦తా సరిగా నీళ్ళు తాగడ౦ వల్ల ఈ రోగ౦ రాదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిడ్నీలకు సాయం చేసే ఫుడ్, ఏంటవి?