Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేడివేడి భోజనం తిన్న వెంటనే చల్లని నీరు తాగేస్తే...? ఇంకా...

Advertiesment
health tips
, బుధవారం, 18 మే 2016 (21:37 IST)
కొన్ని ఆహారపదార్ధాలను కలిపి కానీ, ఒకదాని తర్వాత ఒకటి గానీ తీసుకోకూడదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత మనం పండ్లు తీసుకుంటుంటాం. కానీ అలా తీసుకోకూడదని వారంటున్నారు. 
 
ఇంకా వేటితో పాటు ఏవీ తీసుకోకూడదంటే.. 
* పాలు తాగిన వెంటనే ఏ రకమైన మాంసాన్ని తినకూడదు. 
* ఇత్తడి పాత్రలో నెయ్యి 
* బ్రెడ్‌తో పాటు పాలు 
* పాలు ఉప్పుతో కలిపి 
 
* మజ్జిగ, పాలు, పెరుగులతో అరటి పండు 
* పెరుగుతో చికెన్ 
* చేపలతో చక్కెర 
* దోస, టమోటాలను నిమ్మతో... 
 
* చల్లని, వేడి పదార్ధాలు వెంట వెంటనే... 
* వేడి వేడి భోజనం తర్వాత చల్లటి నీరు తీసుకోకూడదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీపీకి చెక్ చెప్పే ''పగటి నిద్ర ''