Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొబ్బరి నూనె అలా వాడితే కట్టలు తెంచుకునే సామర్థ్యం...

వయస్సు పెరిగే కొద్దీ శృంగార సామర్థ్యం తగ్గిపోయి చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. వేల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి మందులు వాడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం కన్నా వారానికి ఒకసారి కొబ్బరి నూనెతో చేసిన వంట

Advertiesment
health benefits with coconut oil
, శుక్రవారం, 2 జూన్ 2017 (14:10 IST)
వయస్సు పెరిగే కొద్దీ శృంగార సామర్థ్యం తగ్గిపోయి చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. వేల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి మందులు వాడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం కన్నా వారానికి ఒకసారి కొబ్బరి నూనెతో చేసిన వంటకాలు తింటే ఇక శృంగార సామర్థ్యం పెరిగినట్లేనని వైద్యులు నిర్ధారిస్తున్నారు. ఇప్పటికే పరిశోధనలు కూడా చేసిన వైద్యులు ఫలితాలు రావడంతోనే సలహాలు కూడా ఇస్తున్నారు. 
 
శృంగారానికి దివ్య ఔషధం కొబ్బరి నూనె. ఛీ.. కొబ్బరి నూనెతో వంటలేంటి అనుకుంటాం. కేరళలో కొబ్బరి నూనెలతోనే వంటలు చేసుకుంటుంటారు. కొబ్బరి నూనెతో చేసిన వంటలు తింటే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.  కొబ్బరినూనెలో లూరిక్ యాసిడ్ అధిక వేడిని తగ్గించడంతో పాటు సిర్రర్ లోని హార్మోల్లను ఎక్కువ ఉత్తేజంగా ఉంచుతాయట. 
 
కొబ్బరినూనెలో క్రొవ్వు పదార్థాలు లేవు కాబట్టి వంటలకు ఎంత కొబ్బరి నూనెను వాడినా గుండె పోటు వచ్చే అవకాశమే లేదంటున్నారు వైద్యులు. అలాగే శృంగార సామర్థ్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారట. పురుషులకే కాదు స్త్రీలకు కూడా కొబ్బరి నూనెతో వండే వంటకాలు ఎంతో ప్రయోజనాలు ఇస్తాయట. స్త్రీలు ఎక్కువగా కొబ్బరి నూనెలు వాడే వంటకాలు తింటే ఎంతో అందంగా ఉంటారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సామర్థ్యం పెరగాలంటే.. పురుషులు మెంతులు తీసుకోవాల్సిందే