Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాత్రిళ్లు అతిగా మేల్కొంటే...

చాలా మందికి రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టదు. కొందరికి ఆలస్యంగా పడుకునే అలవాటు ఉంటుంది. మరికొందరికీ రాత్రంతా మేల్కొని పగలు నిద్రపోతుంటారు. ఇలాంటి చర్యల వల్ల వ్యాధుల బారినపడుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.

రాత్రిళ్లు అతిగా మేల్కొంటే...
, గురువారం, 21 జూన్ 2018 (10:49 IST)
చాలా మందికి రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టదు. కొందరికి ఆలస్యంగా పడుకునే అలవాటు ఉంటుంది. మరికొందరికీ రాత్రంతా మేల్కొని పగలు నిద్రపోతుంటారు. ఇలాంటి చర్యల వల్ల వ్యాధుల బారినపడుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.

 
* రాత్రిళ్లు అతిగా మేల్కోవడం వల్ల మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయిట. 
* నిద్రలేమి వల్ల క్రమేణా అల్జీమర్స్ బారినపడుతారట. 
* దీనివల్ల క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని తేలింది. 
* ప్రతి 10 మంది పురుషుల్లో ముగ్గురు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారట. 
* ప్రతి ఐదుగురు స్త్రీలో ఒకరికి ఈ సమస్య ఉందని తేలింది.
* అయితే, ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా శాస్త్రవేత్తలు చూసిస్తున్నారు. 
* ఈ ముప్పు రాకుండా ఉండాలంటే తక్షణమే త్వరగా నిద్రపోయే అలవాటు చేసుకోవాలి. 
* అర్థరాత్రి వరకూ మేల్కొని ఉండకుండా త్వరగా నిద్రపోవాలి. 
* తెల్లవారుజామునే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. 
* అల్జీమర్స్‌తో బాధపడేవారు నిద్రపోయే ముందు కాఫీ తాగితే త్వరగా నిద్రపడుతుందని వైద్యులు ఓ చిట్కా చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నాక్స్‌ను విపరీతంగా లాగిస్తున్న సిటీ జనం