శృంగారంలో సుఖప్రాప్తి చెందాక ఆమె కళ్ల వెంట నీళ్లొచ్చేవి... ఇప్పుడలా రావడంలేదే...

సోమవారం, 25 మార్చి 2019 (16:55 IST)
నాకు 5 నెలల క్రితం పెళ్లయింది. మొదట్లో శృంగారంలో క్లైమాక్సుకు చేరుకుని అది ముగించగానే చెప్పలేనంత తృప్తిని పొంది కళ్ల వెంట నీళ్లు పెట్టుకునేది నా భార్య. మరోసారి చేయమని బతిమాలేది. కానీ ఇప్పుడు ఆమెలో అలాంటి స్పందన కనబడటం లేదు. కారణం ఏమై ఉంటుంది...?
 
మీ మనసే కారణం. పెళ్లయిన కొత్తలో చాలావరకు కొత్త దంపతులను ఎవరూ డిస్టర్బ్ చేయరు. ఆ తర్వాత మళ్లీ పనుల ఒత్తిడి మొదలవుతుంది. మీ విషయంలో ఎలా వుందో తెలియదు కానీ ఆమెకి ఇంటి పని, ఆఫీసు పని మొత్తం నెత్తిన పడింది. దాంతో ఆమె పూర్తిగా అలసిపోయిన స్థితిలో శృంగారం ప్రారంభిస్తే మీరనుకున్నట్లు ఎలా జరుగుతుంది. కనుక ఆ కోణంలో ఆలోచన చేసి పరిష్కార మార్గాన్ని వెతకండి.
 
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వేసవిలో సపోటా జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా?