ఈ ఒక్క ఆకు శృంగార సామర్థ్యాన్ని అమాంతం పెంచుతుంది....

శనివారం, 13 ఏప్రియల్ 2019 (21:43 IST)
శృంగారం. దీనిని మించిన మధురానుభూతి మరొకటి లేదంటారు వాత్సాయనుడు. మనిషి జీవితంలో శృంగారానికి గొప్ప స్థానం ఉంది. శృంగారం లేనిదే మానవ జీవితం లేదు. రోజూ ఉల్లాసంగా పనిచేయాలన్నా స్త్రీపురుషులు శృంగారంలో పాల్గొంటే ఆ ఉత్సాహమే వేరని చెప్తారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది శృంగారంలో వీకైపోతున్నారు. దీనికి మాత్రం ముఖ్య కారణాలు సిగరెట్, మద్యపానం. ఈ రెండు శృంగార సామర్థ్యాన్ని చంపేస్తాయి.
 
అయితే ఇవే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా కొందరు శృంగారంలో బలహీనులుగా వుంటారు. అలాంటి వారు శృంగారంలో సమర్థంగా పాల్గొనాలంటే ఈ ఒక్కదానితోనే సాధ్యమంటున్నారు నిపుణులు. అదే క్రిష్ణ తులసి. దీన్ని రోజూ రెండు ఆకులు తింటే ఎలాంటి రోగాలు కూడా దరిచేరవు.
 
ఈ చెట్టు వేరును తీసుకువచ్చి తమలపాకుకు కొద్దిగా తేనె పూసి అందులో ఈ వేరు ముక్కను వేసి అన్నం తిన్న తరువాత దీనిని బాగా నమిలి తినాలి. ఇలా దీన్ని రెండురోజులకు ఒకసారి చేస్తే ఊహించని రీతిలో శృంగారంలో పుంజుకోగలుతారంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం గ్రీన్ టీ తాగితే నష్టాలు కూడా... ఏంటవి?