ఎంత ఉష్ణోగ్రత వున్న నీటిని తాగితే ఆరోగ్యం...?
శరీర ఉష్ణోగ్రతకు నాలుగు సెంటిగ్రేడ్లు అటూఇటూగా అంటే, 32 నుంచి 40 సెంటిగ్రేడ్ల లోపల ఉండాలి. శరీర ఉష్ణోగ్రతకంటే ఎంతో ఎక్కువగానూ లేదా తక్కువగానూ ఉన్న నీటిని స్వీకరించడం వల్ల లోపల ఉన్న నీరు సహజంగా పనిచేసే విధానమంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోతుంది.

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు నీటిని త్రాగుతున్నప్పుడు శరీర ఉష్ణోగ్రతకు మరీ దూరంగా ఉండకూడదు. మీ శరీర ఉష్ణోగ్రత కంటే ఎంతో ఎక్కువగానూ లేదా తక్కువగానూ ఉన్న నీటిని స్వీకరించడం వల్ల మీలోపల ఉన్న నీరు సహజంగా పనిచేసే విధానమంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఇది ఐస్ క్రీమ్ తినేవారికి అంతగా నచ్చకపోవచ్చు.