అందమైన మహిళలు అందులోనూ ఘటికులే... కట్టుకున్న పురుషులు లక్కీలే...
అందమైన మగువలు శృంగారంలో మాత్రం మహా తెలివిగా ఉంటారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అందానికి తెలివి కూడా తోడైతే ఇక ఆ భార్యాభర్తల దాంపత్యం స్వర్గమయమేనని ఈ సర్వేలో తేలింది. లండన్‌కు చెందిన ఒక విద్యా సంస్థ రెండ
Publish Date: Tue, 13 Jun 2017 (17:14 IST)
Updated Date: Tue, 13 Jun 2017 (17:56 IST)
అందమైన మగువలు శృంగారంలో మాత్రం మహా తెలివిగా ఉంటారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అందానికి తెలివి కూడా తోడైతే ఇక ఆ భార్యాభర్తల దాంపత్యం స్వర్గమయమేనని ఈ సర్వేలో తేలింది. లండన్‌కు చెందిన ఒక విద్యా సంస్థ రెండు వేల మంది మగువలపై ఈ సర్వే నిర్వహించింది.
శృంగారంలో పాల్గొనే పురుషుల కంటే మహిళల్లోనే చమత్కారం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ప్రధానంగా తమ భార్యలను ఏ విధంగా సంతృప్తిపరచాలని భర్తలు పరితపిస్తారో అలాగే.. భార్యలు కూడా తమ భాగస్వామికి ఏ విధంగా సహకరిస్తే పూర్తి సంతృప్తి చెందుతారో తెలుసుకునేందు అధిక ఉత్సుకత చూపిస్తుంటారట. ఇందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తారని సర్వేలో తేలింది.
ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసం చేసి మంచి అందంగా ఉండే మహిళల్లో ఈ శృంగారపు చమత్కారాలు ఎక్కువగా ఉంటాయని ఇందులో తేలింది. భాగస్వామి ముభావంగా ఉన్నప్పటికీ, అతడిని ఉత్సాహపరిచి విచారాన్ని మర్చిపోయేలా చేసి మరో లోకంలోకి తీసుకువెళ్లగల సత్తా అందం, తెలివిగల మహిళకు ఉన్నట్లు అందులో వెల్లడైంది.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories....
Read More