Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీ తాగటానికి ఉత్తమ సమయం ఏది?

Advertiesment
What time is healthy to drink tea
, మంగళవారం, 12 డిశెంబరు 2023 (22:17 IST)
టీ. టీ తాగేందుకు ఉత్తమ సమయం ఏది? ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు నిపుణులు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల- ఆల్కలీన్ పదార్థాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కాలక్రమేణా పంటి ఎనామిల్ దెబ్బతింటుంది.
 
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అధిక డీహైడ్రేషన్, కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. టీలోని టానిన్ జీర్ణవ్యవస్థ ఆహారం నుండి ఇనుమును గ్రహించకుండా నిరోధిస్తుంది.
 
టీ త్రాగడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం 3 గంటలు. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మార్నింగ్ టీ కావాలంటే పంచదారకు బదులు బెల్లం లేదా దేశీ పంచదార కలిపి అల్పాహారం తిన్న తర్వాత తాగితే మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరక్కాయ చూర్ణం తేనెతో సేవిస్తే ఏం జరుగుతుంది?