Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

Advertiesment
What should you eat before the gym

సిహెచ్

, గురువారం, 19 జూన్ 2025 (18:53 IST)
ఇటీవలి కాలంలో వ్యాయమం తప్పనిసరిగా మారింది. ఐతే కొంతమంది ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తుంటారు కానీ వర్కవుట్ చేయడానికి ముందు కొన్ని పదార్థాలను తీసుకుంటే వ్యాయామం చేసేటపుడు అలసట వంటి రుగ్మతలు దరిచేరవు. అలాంటివి ఏమిటో తెలుసుకుందాము.
 
ఉత్తమ ప్రీ-వర్కౌట్ భోజనాలలో హోల్-ఫ్రూట్ స్మూతీ ఒకటి. ఇది సేవించడం ద్వారా వర్కవుట్ ప్రారంభించడంలో ఎలాంటి నిరుత్సాహం వుండదు.
కడుపుకు తేలికగా, ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రూట్-పెరుగు. ఇది శక్తి స్థాయిలను పెంచి, కండరాలను మెరుగుపరుస్తుంది.
ఓట్ మీల్ స్థిరమైన శక్తి వనరుగా పనిచేస్తుంది, ఇది వ్యాయామం చేయడానికి ముందు అనువైనదిగా చెబుతారు.
వ్యాయామానికి ముందు అరటిపండు తినడం గ్లైకోజెన్ నిల్వలను పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి సరైన మార్గం.
ప్రోటీన్ షేక్స్ గొప్ప ప్రీ-వర్కౌట్ భోజనాలకు ఉపయోగపడతాయి కనుక వీటిని సేవించవచ్చు.
తృణధాన్యాలు కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి, ఇవి ఉదయాన్నే వ్యాయామం చేయడానికి ముందు మీ శరీరానికి అవసరం.
గుడ్లు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుల యొక్క గొప్ప మూలం, శక్తివంతంగా ఉండటానికి సహాయపడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు