top 6 best hemoglobin food: హిమోగ్లోబిన్. శరీరానికి అవసరమైనంత హిమోగ్లోబిన్ లేనట్లయితే రక్త హీనత సమస్యతో బాధపడుతారు. రక్తహీనత వంటి వ్యాధిని ఎదుర్కొంటున్నట్లయితే, వెంటనే ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. సరైన ఆహార పదార్థాలు తీసుకుంటుంటే శరీరానికి అవసరమైన రక్తం పడుతుంది. అవేమిటో తెలుసుకుందాము.
బచ్చలికూర, పుదీనా రసం శరీరంలో రక్త కొరతను తీర్చడానికి మంచి ఎంపిక.
దానిమ్మ రసం కూడా శరీరంలో రక్తాన్ని పెంచుతుంది.
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
నేరేడు కాయ, ఉసిరి రసాలను తాగడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.
క్యారెట్, పాలకూర రసం తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది.
పుచ్చకాయ రసం త్రాగండి, ఇది శరీరంలో రక్త కొరతను తీరుస్తుంది.