Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పనీర్‌తో బరువు మటాష్

paneer tikka
, సోమవారం, 11 జులై 2022 (22:33 IST)
పనీర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. పన్నీర్​లో ఏమేం పోషకాలున్నాయంటే.. వందగ్రాముల పన్నీర్​లో  1.2 గ్రాముల కార్బోహైడ్రేట్స్​, 72 కేలరీలు ఉంటాయి. 83 గ్రాముల కాల్షియం ఉంటుంది.   బరువు తగ్గాలనుకునేవాళ్లకి  ఇది బెస్ట్ ఆప్షన్.
 
పన్నీర్​లోని గుడ్​ ఫ్యాట్స్​ కూడా బరువు తగ్గడంలో కీ రోల్​ పోషిస్తాయి. ఇందులో గుడ్​ ఫ్యాట్​ ఎక్కువగా ఉంటుంది. శరీరం ఎనర్జీ కోసం దాన్ని  ఖర్చుచేస్తుంది. ఫలితంగా బరువు తగ్గొచ్చు. 
 
పన్నీర్​లో కాంజుగేటెడ్​ లినోలిక్​ యాసిడ్​ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే కాల్షియం ఎముకల్ని, దంతాల్ని బలంగా చేస్తుంది. అంతేకాదు శరీరంలో పేరుకున్న ఫ్యాట్​ని కరిగించడానికి సాయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తినే తిండి మీదే కాదు... పీల్చే గాలిపైనా శ్రద్ధ పెట్టాలి, ఏం చేయాలి?