Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాత్రి 6 గంటల తర్వాత ఏం చేయాలి?

sleeping
, శనివారం, 14 మే 2022 (23:09 IST)
జీవనం పరుగులుపెడుతున్నట్లు సాగుతోంది. ఐతే ఆయుర్వేదంలో పలు సూచనలున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటాక మనిషి జీవక్రియ ఎలా వుండాలో చెప్పారు.

 
1. మితంగా రాత్రి భోజనం చేయాలి.
 
2. తిన్న తర్వాత కొద్ది క్షణాలు ప్రశాంతంగా కూర్చుని, ఆ తర్వాత జీర్ణక్రియకు సహాయకంగా 5 నుంచి 15 నిమిషాల పాటు నడవాలి.
 
3. సాయంత్రం పూట తేలికైన, వత్తిడి కలగని కార్యకలాపాల్లో పాల్గొనాలి.
 
4. రాత్రి భోజనం ముగిశాక కనీసం 3 గంటల తర్వాత, లేదంటే రాత్రి 10 గంటల లోపు నిద్రకు ఉపక్రమించాలి. పడకలో చదవడం, తినడం, టీవీ చూడటం చేయరాదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్త్రీలు తప్పనిసరిగా తోటకూర, గోంగూర తినాలి, ఎందుకో తెలుసా?