Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధుమేహం వున్నవారు రోజుకి ఎన్ని బాదములు తీసుకోవాలి?

Almonds
, గురువారం, 1 సెప్టెంబరు 2022 (17:42 IST)
బాదం పప్పులు తినాలంటారు కానీ రోజుకి ఎన్ని బాదం పప్పులు తినాలన్న ప్రశ్న ఎదురవుతుంది. దీని గురించి తెలుసుకుందాం.
 
1. బాదములలో విటమిన్ ఇ-తో పాటు తదితర 15 రకాల పోషకాలు ఉంటాయి.
 
2. రోజువారీ ఆహారంలో కనీసం 25 బాదములు జోడించుకోవాలి.
 
3. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్నాక్‌ బాదములు.
 
4. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
 
5. బాదములలో రాగి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థకి ఇది తోడ్పడుతుంది.
 
6. బరువును నిర్వహించడంలో బాదములు సహాయపడుతాయి.
 
7. మధుమేహం వున్నవారు 25 బాదములకు మించి తీసుకోరాదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాళవిక అయ్యర్... రెండు చేతులు కోల్పోయినా.. ధైర్యం తగ్గలేదు..