Publish Date: Thu, 13 Oct 2022 (21:59 IST)
Updated Date: Fri, 14 Oct 2022 (22:27 IST)
దాల్చిన చెక్క ఒక మసాలా దినుసు. దీనిని పాలతో కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చు.
టైప్-2 మధుమేహ రోగులకు మేలు చేస్తుంది. ఆర్థరైటిస్, ఎముక సమస్యల నుంచి బైటపడేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చర్మం మచ్చలు లేకుండా చేస్తుంది. పై చిట్కాలు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ప్రయత్నించండి.