బొప్పాయి. ఈ కాయను తింటే శరీరానికి అవసరమైన 7 అద్భుత ప్రయోజనాలు అందుతాయి. అవేమిటో తెలుసుకుందాము. బొప్పాయి పండును తింటే జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. బొప్పాయి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
	 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	బొప్పాయి ఆస్తమాను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. ఎముకల బలానికి బొప్పాయి మంచిది.
	మధుమేహ వ్యాధిగ్రస్తులకు బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది.గుండె ఆరోగ్యానికి బొప్పాయి తోడ్పడుతుంది.
	 
	కాలేయం పనితీరు ఆరోగ్యవంతంగా వుండేట్లు చేస్తుంది. చిట్కాలను వైద్యుల సలహా మేరకు పాటించాలి.