వేరుశనగ. ఇవి చర్మ సౌందర్యం, యవ్వనాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. నానబెట్టిన వేరుశెనగ గింజలను తినడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. వేరుశెనగ తింటే చర్మం బిగుతుగా మారుతుంది. వేరుశెనగ గింజలు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	వేరుశనగ పప్పులు తింటుంటే వాటితో మెరుగైన గుండె ఆరోగ్యం లభిస్తుంది.
	వేరుశనగ తింటుంటే బరువు నియంత్రణలో వుంచుకోవచ్చు.
	మెదడు పనితీరును నిర్వహించడంలో ఇవి దోహదపడతాయి.
	డయాబెటిస్ రిస్క్ తగ్గాలంటే వేరుశనగ పప్పును తగు మోతాదులో తినవచ్చు.
	మెరుగైన జీర్ణ ఆరోగ్యం వేరుశనగ పప్పులతో లభిస్తుంది.
	వేరుశెనగ గింజలను తీసుకోవడం వల్ల చర్మం పొడిబారడం, ముడతలు, ఫైన్ లైన్స్ వంటివి పోగొట్టుకోవచ్చు.
	వేరుశనగలను వేయించి, తేనెతో కలిపి తీసుకుంటే మొటిమల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
	సోరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే వేరుశెనగలు తింటుండాలి.