Article General Knowledge %e0%b0%b5%e0%b1%80%e0%b0%b0%e0%b0%bf %e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 108071900026_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీరి గురించి మీకు తెలుసా...?!

Advertiesment
వీరి గురించి మీకు తెలుసా...?! భారత దేశ జాతి పిత మహాత్మాగాంధి నికోలస్‌ కోపర్నికస్‌
భారత దేశ జాతి పిత... మహాత్మాగాంధి
ఖగోళ పితామహుడు... నికోలస్‌ కోపర్నికస్‌
భౌతిక శాస్త్ర పితామహుడు... సర్‌ ఐజాక్‌ న్యూటన్‌
విద్యుత్‌యుగ పితామహుడు... థామస్‌ ఆల్వా ఎడిసన్‌

ఎలక్ట్రానిక్స్‌ పితామహుడు... రిక్జోలా టెస్లా
అణుయుగ పితామహుడు... ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌
రేడియోలజీ పితామహుడు... ఆంథోని బెక్కారెల్‌
సూపర్‌ కంప్యూటర్‌ పితామహుడు... సెయ్మోర్‌ గ్రే
భారత ఉక్కు పరిశ్రమ పితామహుడు... జే.ఆర్‌.డి. టాటా

Share this Story:

Follow Webdunia telugu