Article General Knowledge %e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b %e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af %e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81 108040400004_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రంలో ముఖ్య కేంద్రాలు

Advertiesment
అంతర్జాతీయం జాతీయం ముఖ్యం వివిధాంశాలు తెలుసుకున్నాంగా ఇక పిల్లలూ మన రాష్ట్రానికి సంబంధించిన విషయాలు మరికొన్ని మీకోసం... 
1. మధురపూడి విమానాశ్రయం ఏ నగరంలో ఉంది ?
రాజమండ్రి
అంతర్జాతీయం, జాతీయం... ఇంత వరకూ ముఖ్యమైన వివిధాంశాలను తెలుసుకున్నాంగా ఇక పిల్లలూ మన రాష్ట్రానికి సంబంధించిన విషయాలు మరికొన్ని మీకోసం...
1. మధురపూడి విమానాశ్రయం ఏ నగరంలో ఉంది ?
రాజమండ్రి
2. కన్వల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ?
ఆంధ్రప్రదేశ్
3. అడిడాస్ బూట్ల తయారీ పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది ?
నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట సమీపంలో
4. మన రాష్ట్రంలో పొగాకు పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది ?
గుంటూరు
5. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ ఎక్కడ ఉంది ?
సికింద్రాబాద్

Share this Story:

Follow Webdunia telugu