Article General Knowledge %e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0 %e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b0%af%e0%b0%be%e0%b0%b2 %e0%b0%b9%e0%b0%be%e0%b0%b0%e0%b0%82 108041000021_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్ర విషయాల హారం

Advertiesment
పాపికొండ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం ఏయే జిల్లాల వరకు వ్యాపించి ఉంది ?
ఖమ్మం
మన రాష్ట్రంలో ఏయే ముఖ్య సంస్థలు, ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలుసా పిల్లలూ ! అయితే మీకోసమే ఈ విషయాలు

1. పాపికొండ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం ఏయే జిల్లాల వరకు వ్యాపించి ఉంది ?
ఖమ్మం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు
2. ఉత్తమ పరిశోధకులకు యంగ్ సైంటిస్టు అవార్డులనిస్తున్న రాష్ట్ర సంస్థ పేరేంటి ?
ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
3. అనంతపూర్ జిల్లాలోని వజ్రకరూర్ ఏ ఖనిజానికి ప్రసిద్ధి చెందినది ?
వజ్రాలకు
4. హంస అవార్డులను పురస్కరిస్తున్న సంస్థ ?
రాష్ట్ర సాంస్కృతిక మండలి
5. రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎక్కడుంది ?
కడప

Share this Story:

Follow Webdunia telugu