ప్ర: పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆత్మకథ ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్‌ను రచించింది ఎవరు?
జ: హుమయూన్ గోహర్
ప్ర: భారత్‌లోని ఐఆర్‌డీఏ ఏ రంగాన్ని నియంత్రిస్తుంది?
జ: బీమా రంగం కార్యకలాపాలను ఐఆర్‌డీఏ నియంత్రిస్తుంది.
ప్ర: కామన్వెల్త్ క్రీడలు 2010 లో కొత్తగా చేర్చిన క్రీడ ఏది?
జ: రెజ్లింగ్