Article General Knowledge %e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8 %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a %e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 108051700012_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖ్యమైన ప్రపంచ రోజులు

Advertiesment
ముఖ్యమైనవి ప్రపంచ రోజులు ప్రపంచ వ్యాప్తం
ప్రపంచ రోజులుగా ప్రతి ఏటా కొనియాడబడుతున్న వాటిలో ప్రేమికుల రోజు, తల్లుల దినం, స్నేహభావ దినమంటూ కొన్ని ముఖ్యరోజులు మాత్రమే భారత్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి.

అయితే ఇవికాక మరికొన్ని రోజులకు కూడా ప్రాముఖ్యం ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది. కాస్త బోర్ అనిపించినా ఈ రోజుల గురించి తెలుసుకుంటే భవిష్యత్తులో మనకు ఎంతో ఉపయోగకరంగా ఉండగలదు.

ప్రపంచ రోజుల జాబితా
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు
ఫిబ్రవరి 28 ప్రపంచ సైన్స్ డే
మార్చి 2 ప్రపంచ బుక్ డే
మార్చి 8 ప్రపంచ మహిళా దినం
మార్చి 22 ప్రపంచ జల దినం
ఏప్రిల్ 1 ఫూల్స్ డే
ఏప్రిల్ 7 ప్రపంచ ధరిత్రీ దినం
మే 1 శ్రామికుల దినం
మే 8 ప్రపంచ జంతు సంరక్షణ దినం
మే 11 ప్రపంచ తల్లుల దినం
మే 15 ప్రపంచ కుటుంబ దినం
మే 18 ప్రపంచ మ్యూజియం దినం
మే 31 ప్రపంచ ధూమపాన దినం

Share this Story:

Follow Webdunia telugu