దేశంలోనే అతి పెద్ద డైరీ ఫాం గుజరాత్‌లో ఉంది.
దేశంలో కాఫీ మొక్కను మొట్టమొదటి సారిగా చిక్‌మగళూరులో సాగు చేశారు.
భారత్. పాక్‌లను విడదీసే సరిహద్దు రేఖ పేరు రెడ్ క్లిఫ్
దేశంలోనే మొట్టమొదటి బ్యాంకు ప్రెసిడెంట్ బ్యాంకు
భారత్‌లో ప్రవేశించిన మొట్టమొదటి ఐరోపా ప్రముఖుడు అలెగ్జాండర్