FileFILE 1. ప్రేమంటే ఇతరులను ప్రేమించడమే కాదు అన్ని జీవులలోవున్న భగవంతునిని ప్రేమించు ...... - రామకృష్ణ పరమహంస. 2. బలమే జీవనం, బలహినతయే మరణం. - వివేకానంద. 3. ఎంతటి శత్రువునైనా ప్రేమతో చూడాలి. గాంధీజీ....