Article General Knowledge %e0%b0%ae%e0%b0%a8 %e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%be%e0%b0%a3%e0%b0%be%e0%b0%b2%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%8b%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%b2%e0%b0%be 108092000028_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మన పురాణాలు తెలుసుకోండిలా..!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ ప్రచేతసుడు తండ్రి పురాణాలు బ్రహ్మ కశ్యపుడు దక్షుడు కుమార్తె పెళ్లి నవబ్రహ్మ ఆలయం కృష్ణుడు
WD PhotoWD
ప్రశ్నలు :

1. ప్రచేతసుని తండ్రి ఎవరు?

2. బ్రహ్మ పురాణం ప్రకారం కశ్యపుడు దక్షుని కుమార్తెలెంతమందిని పెళ్లి చేసుకున్నాడు?

3. నవబ్రహ్మ ఆలయాలు ఏ దేవుడివి?

4. నాగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు?

5. హర్యశ్వులు ఎంతమంది?

6. యుద్ధంలో రావణుడు స్వయంగా లంక ఏ ద్వారాన్ని రక్షిస్తూ ఉన్నాడు?

7. అఘనాశిని నది ఏ రాష్ట్రంలో ఉంది?

8. స్థిరములలో తాను ఎవరినని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలిపాడు?

9. నవబ్రహ్మ ఆలయాలు మన రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయి?

10. రాబోయే ఏడుగురు మనువులలో ఐదుగురు ఏ మనువులు అవుతారు?

జవాబులు :
1. ప్రాచీనబర్హి
2. పదమూడు
3. శివుడు
4. అనంతుడు-శేషు
5. ఐదువేలు
6. ఉత్తర ద్వారం
7. కర్ణాటక
8. హిమాలయం
9. అలంపురం
10. సావర్ణి

Share this Story:

Follow Webdunia telugu