Article General Knowledge %e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be %e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b0%82 %e0%b0%87%e0%b0%a6%e0%b0%bf%e0%b0%97%e0%b1%8b %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82 108072100016_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భాషా సమాచారం ఇదిగో మీకోసం...!

Advertiesment
భాషా సమాచారం డిక్షనరీ ఇటలీ భాష క్రైస్తవుల మతగ్రంథం బైబిల్‌
FileFILE
ప్రపంచంలో తొలి డిక్షనరీని ఏ భాషలో రూపొందించారో మీకు తెలుసా...? మొదటి సారిగా దీనిని ఇటలీ భాషలో రూపొందించారు. క్రైస్తవుల మతగ్రంథం బైబిల్‌ను తొలిసారిగా హీబ్రూ భాషలో రచించారు. చైనీస్ భాష అయిన మాండరిన్‌లో 1500 అక్షరాలున్నాయట. అలాగే, నైజీరియాలో 410 భాషలు మాట్లాడుతున్నారు.

భారతదేశంలో గుర్తింపు పొందిన అధికార భాషలు 22 కాగా, ఇంగ్లీష్ నాగాలాండ్ రాష్ట్ర భాషగా గుర్తింపు పొందింది. ఇక భారత్‌లో శాస్త్రీయ భాషలుగా సంస్కృతం, తమిళ భాషలు గుర్తింపు పొందాయి. ఇకపోతే, మన తేట తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా పేరుపొందింది.

Share this Story:

Follow Webdunia telugu