Article General Knowledge %e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4 %e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%87%e0%b0%b7%e0%b0%be%e0%b0%b2 %e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95 108040800009_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత విశేషాల మాలిక

Advertiesment
వార్ రూమ్ లీక్ కేసు ఏ రక్షణ రంగానికి చెందినది ?
నౌకాదళం
హాయ్ పిల్లలూ ఎలా ఉన్నారు ? ఉగాది పండుగ నాడు చేసిన అన్ని తినుబండారాలు తిన్నారు కదా ! మరి ఈ రోజు మనం జాతీయ విశేషాలను తెలుసుకుందాం !
1. వార్ రూమ్ లీక్ కేసు ఏ రక్షణ రంగానికి చెందినది ?
నౌకాదళం
2. మన రాజ్యాంగం ఎన్ని రకాల మైనారిటీలను గుర్తించింది ?
రెండు (మతం, భాష)
3. విజయ్ కేల్కర్ కమిటీ ఏ రంగానికి సంబంధించినది ?
రక్షణ రంగం
4. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ లక్ష్యం కోసం ఏర్పాటు చేయబడింది ?
కంపెనీల మధ్య అనారోగ్యకరమైన, అవాంఛనీయ, అనైతిక పోటీ నివారణ కోసం పని చేస్తుంది.
5. ఏ భారత జాతీయ నేత పేరిట ఇంగ్లాండ్ కరెన్సీ నోటు విడుదల చేసింది ?
దాదాబాయ్ నౌరోజి

Share this Story:

Follow Webdunia telugu