Article General Knowledge %e0%b0%ac%e0%b1%82%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d %e0%b0%85%e0%b0%82%e0%b0%9f%e0%b1%87 %e0%b0%8f%e0%b0%ae%e0%b0%bf%e0%b0%9f%e0%b0%bf 107120800060_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బూమెరాంగ్ అంటే ఏమిటి

Advertiesment
బూమెరాంగ్ అంటే ఏమిటి
ప్రశ్న : వర్చువల్ రియాలిటీ అనగా ఏమిటి?
జవాబు : కంప్యూటర్ పరిభాషలో వాడే వర్చువల్ రియాలిటీ అనగా... వాస్తవిక జీవితం లేదా ఊహాజనిత పరిస్థితులను అనుసరించి రూపొందించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ తాలుకూ అడ్వాన్స్‌డ్ వెర్షన్. వాస్తవిక కాలం మరియు వాస్తవిక ఘటనలను కంప్యూటర్‌పై ప్రతిక్షేపించేందుకు అవసరమైన హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో మనమింకా ప్రయోగ దశలో ఉన్నాము.

బూమెరాంగ్ అంటే ఏమిటి ?
ప్రశ్న : మెలికలు తిరిగినదై, చదరంగా రూపొందిన ఆయుధంగా లేదా క్రీడా సంబంధిత పనిముట్టుగా బూమెరాంగ్‌ను వాడతారు. బుమెరాంగ్‌ రెండు రకాలు. మొదటి రకపు బూమెరాంగ్, తనను ప్రయోగించిన వారి దగ్గరకు తిరిగి వస్తుంది. రెండవ రకపు బూమెరాంగ్ తిరిగి రాదు.

Share this Story:

Follow Webdunia telugu