Publish Date: Mon, 26 Nov 2007 (19:05 IST)
Updated Date: Mon, 26 Nov 2007 (19:05 IST)
ప్ర. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూను విడమరిచి చెప్పండి?
జ. వరల్డ్ వైబ్ వెబ్
ప్ర. ఎల్ఏఎన్‌ను సంక్షిప్తనామాన్ని విడమరచి చెప్పండి?
జ. లోకల్ ఏరియా నెట్‌వర్క్
ప్ర. డబ్ల్యూఏఎన్‌ను విడమరచి చెప్పండి?
జ. వైడ్ ఏరియా నెట్‌వర్క్