Article General Knowledge %e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%be%e0%b0%a3%e0%b0%be%e0%b0%b2%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%8b%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%b2%e0%b0%be 108082000030_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పురాణాలు తెలుసుకోండిలా..!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ ప్రశ్న జవాబు కౌషీతకి మహర్షి భార్య విభీషణుడు పుత్రిక
WD PhotoWD
ప్రశ్నలు :
1. కౌషీతకి మహర్షి భార్య ఎవరు?

2. విభీషణుడి జ్యేష్ఠ పుత్రిక ఎవరు?

3. మహాభారత యుద్ధంలో పాండవుల ప్రధాన సేనాధిపతి ఎవరు?

4. మనువును మొదటివానిగా ఎంచుకుంటే దశరథ మహారాజు ఎన్నో తరం వాడు?

5. మహాభారత యుద్ధంలో సహదేవుడు ప్రధాన సేనాధిపతిగా ఎవరిని ప్రతిపాదించాడు?

జవాబులు :
1. శృత్యంగన
2. త్రిజట లేక త్రిజడ
3. దృష్టద్యుమ్నుడు
4. ముప్పై ఐదో తరంవాడు
5. విరాటరాజు

Share this Story:

Follow Webdunia telugu