Article General Knowledge %e0%b0%9c%e0%b1%80%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d %e0%b0%8e%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%a1 %e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf 108080900010_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీన్స్ ఎక్కడ పుట్టింది..?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ జీన్స్ ప్యాంట్ సైకిల్ చైన్ నూలుబట్ట ట్రౌజర్స్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ లేవీ స్ట్రౌస్
FileFILE
"నీ జీన్ ప్యాంటూ చూసి బుల్లమ్మో..! నీ సైకిల్ చైనూ చూసి పిల్లోడా...!" అంటూ "యమలీల" సినిమాలో పాట గుర్తుంది కదూ పిల్లలూ...! జీన్స్ ప్యాంట్ క్రేజ్ అలాంటిది మరి. ఒకప్పుడు ఫ్యాషన్‌కి మారుపేరుగా నిలిచిన ఈ జీన్స్ ఎలా పుట్టింది..? మొట్టమొదట ఎక్కడ తయారయ్యింది అనే విషయాలను తెలుసుకుందాం...!

19వ శతాబ్దంలో జీన్స్ బట్టను తయారు చేసేందుకుగానూ ఓ మందపాటి నూలు బట్టను నేయించారు. కానీ దానిని ట్రౌజర్స్‌గా ఉపయోగించలేదు.

ప్రస్తుతం మనందరం వాడుతున్న జీన్స్ బట్ట మొదటగా ఇటలీలో తయారై జినోవా పోర్ట్ ద్వారా... జొనోవాను జినెస్ అనే పిలిచే ఫ్రాన్స్ దేశానికి, అక్కడి నుండి ఇంగ్లాండ్‌కు తరలివచ్చింది.

జినెస్ అనే పదం రాన్రానూ జెన్ అనే పేరుతో అన్ని దేశాలకు పాకింది. లేవీ స్ట్రౌస్ అనే అతడు 1850లో ఈ బట్టతో ట్రౌజర్స్ తయారు చేయడం వలన అవి ఇప్పుడు జీన్స్‌ పేరుతో వినియోగంలో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu