Article General Knowledge %e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b1%80%e0%b0%af %e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%87%e0%b0%b7%e0%b0%be%e0%b0%b2 %e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%b9%e0%b0%be%e0%b0%b0%e0%b0%82 108040300018_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతీయ విశేషాల సమాహారం

Advertiesment
హాయ్ పిల్లలూ గత వారం మనం అంతర్జాతీయ స్థాయిలో కొన్ని విషయాలను తెలుసున్నాం కదా అలాగే మరి ఈ వారం జాతీయ  విషయాలను తెలుసుకుందాం రెడీయా
హాయ్ పిల్లలూ గత వారం మనం అంతర్జాతీయ స్థాయిలో కొన్ని విషయాలను తెలుసున్నాం కదా అలాగే మరి ఈ వారం జాతీయ విషయాలను తెలుసుకుందాం రెడీయా
ఏ రాష్ట్రాలు ఎందులో అగ్రగాములు?
1. దేశంలో ఒలింపిక్ భవనాన్ని నిర్మించిన తొలి రాష్ట్రమేది ?
ఆంధ్రప్రదేశ్
2. దేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏది ?
మేధినీ పూర్ (పశ్చిమ బెంగాల్)
3. నాథులా కనుమ ఉన్న రాష్ట్రం ?
తూర్పు రాష్ట్రమైన సిక్కిం
4. దేశంలోని చిన్న జిల్లా ఏది ?
పాండిచ్చేరిలోని మహే
5. మతమార్పిడి నిషేధ బిల్లును ఆమోదించిన రాష్ట్రం ఏది ?
రాజస్థాన్

Share this Story:

Follow Webdunia telugu