Article General Knowledge %e0%b0%9c%e0%b0%b5%e0%b0%be%e0%b0%ac%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 %e0%b0%95%e0%b0%a8%e0%b1%81%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%8b%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf 109021400059_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జవాబులు కనుక్కోండి..!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ గ్రీన్ క్యాంపస్ అవార్డు యూనివర్సిటీ బిజాపూర్ హసన్ మదికెరి షిమోగా యెలహంక ఎయిర్బేస్
ప్రశ్నలు :

1. గ్రీన్ క్యాంపస్ అవార్డులను స్థాపించిన యూనివర్సిటీ ఏది?

2. బిజాపూర్, హసన్, మదికెరి, షిమోగాలు ఏ రాష్ట్రంలోనివి?

3. యెలహంక ఎయిర్‌బేస్ ఎక్కడ ఉంది?

4. వార్తల్లోకి వచ్చిన "బ్లెసింగ్స్ ఆఫ్ ద షీప్ డాగ్" రచయిత ఎవరు?

5. కళింగ్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?

జవాబులు :
1. మధురై కామరాజ్ యూనివర్సిటీ
2. కర్నాటక
3. బెంగళూరు
4. గెర్డా శాండర్స్
5. ఫుట్‌బాల్.

Share this Story:

Follow Webdunia telugu