Article General Knowledge %e0%b0%9a%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%95%e0%b1%8b%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf %e0%b0%9a%e0%b1%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%be%e0%b0%82 109021900080_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెప్పుకోండి చూద్దాం..!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ కరెన్సీ నోట్లు రిజర్వ్బ్యాంక్ గవర్నర్ స్పుత్నిక్ రష్యా స్టీఫెన్ హాకింగ్ జ్వాలాముఖి
ప్రశ్నలు :

1. కరెన్సీ నోట్లపై ఎవరి సంతకం ఉంటుంది?

2. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏది?

3. సిమెంట్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశానిది ఎన్నో స్థానం?

4. బ్లాక్ హోల్స్ (కృష్ణబిలాలు) సిద్ధాంతం గురించి తెలిపింది ఎవరు?

5. హైదరా'బాధ'లు రచించింది ఎవరు?

జవాబులు :
1. రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్
2. స్పుత్నిక్ (రష్యా)
3. రెండో స్థానం
4. స్టీఫెన్ హాకింగ్
5. జ్వాలాముఖి.

Share this Story:

Follow Webdunia telugu