Article General Knowledge %e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2%e0%b1%82 %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 109031400046_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నారులూ.. ఇవి మీకు తెలుసా...?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ సాలీడు నీరు డైవింగ్ బెల్స్ సాలీళ్లు గూళ్లు మనిషి శరీరం రక్తం ఔన్సు గంట వేగం నిద్ర
* సాలీడు కేవలం నేలమీద మాత్రమే కాదు, నీటిలో కూడా జీవిస్తుంటుంది. డైవింగ్ బెల్స్‌గా పేరుపొందిన ఈ సాలీళ్లు నీటిలోపలే నివాసం కోసం గూళ్లను కూడా నిర్మిస్తుంటాయి.

* మనిషి శరీరంలో 200 ఔన్సుల రక్తం ఉంటుంది. మన శరీరం నుంచి 8 ఔన్సుల రక్తం బయటికి తీసినట్లయితే.. మళ్లీ అంత రక్తం శరీరంలో తయారవ్వాలంటే రెండు రోజులు పడుతుంది. రక్తం నీటికన్నా ఆరు రెట్లు ఎక్కువ చిక్కగా ఉంటుంది. రక్తం గంటకు 7 మైళ్ల వేగంతో ప్రవహిస్తుంటుంది.

* నిద్రపోతే ఏమయిపోతామో అని భయపడేవారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు తెలుసా పిల్లలూ... వీరికుండే ఇలాంటి నిద్ర భయాన్ని వైద్యులు "హిప్నో ఫోబియా" అని పిలుస్తారు.

Share this Story:

Follow Webdunia telugu