Article General Knowledge %e0%b0%98%e0%b0%a8%e0%b0%a4 %e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8 %e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 108041500039_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఘనత సాధించిన వ్యక్తులు

Advertiesment
మిసైల్ మ్యాన్ అని ఎవరిని అంటారు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం
మన దేశంలో ప్రసిద్ధి గాంచిన రికార్డులు సాధించిన ముఖ్య వ్యక్తుల గురించి తెలుసుకుందాం
1. మిసైల్ మ్యాన్ అని ఎవరిని అంటారు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం
2. ఎవరెస్టు పర్వతంతో పాటుగా ప్రపంచంలోనే ఎత్తైన మూడు పర్వతాలను అధిరోహించిన వ్యక్తి
బాచినెపల్లి శేఖర్ బాబు
3. నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ పొందిన కైలాస్ సత్యార్థి ఏ రంగానికి చెందినవాడు
బాలల హక్కలు కార్యకర్త
4. మలేషియా చేపట్టనున్న అంతరిక్ష యాత్రలో చోటు దక్కించుకున్న భారతీయ మహిళ ఎవరు
వనజా శివసుబ్రహ్మణ్యం
5. లండన్ షరీఫ్‌గా పని చేసిన ప్రవాస భారతీయుడు
ఖాలిద్ హమీద్

Share this Story:

Follow Webdunia telugu