Article General Knowledge %e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b %e0%b0%9f%e0%b1%88%e0%b0%ae%e0%b1%8d %e0%b0%94%e0%b0%9f%e0%b1%8d 108030100030_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రికెట్‌లో టైమ్ ఔట్

Advertiesment
క్రికెట్ టైమ్ ఔట్ బ్యాట్స్‌మెన్
FileFILE
క్రికెట్‌లో ఎవరైనా ఆటగాడు టైమ్ ఔట్ ఎప్పుడు అవుతాడు?
ఏదేనీ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ ఔట్ అయిన మూడు నిమిషాల్లోగా తదుపరి బ్యాట్స్‌మెన్ క్రీజ్ వద్దకు చేరుకోవలసి ఉంటుంది. ఎవరైతే అలా మూడు నిమిషాల్లోగా క్రీజ్ వద్దకు చేరుకోలేకపోతారో ఆ బ్యాట్స్‌మెన్ టైమ్ ఔట్ అయినట్లుగా ఫీల్డ్ అంపైర్లు డిక్లేర్ చేస్తారు.

ఈ వికెట్ ఏ ఒక్క బౌలర్ ఖాతాలోకి జమ కాదు. క్రికెట్‌లో ఆటగాళ్లు సమయపాలనను పాటించే నిమిత్తం ఈ పద్దతి అమలులోకి వచ్చింది. అలాగే బ్యాట్స్‌మెన్ తనంతతానుగా వికెట్లపై బెల్స్‌ను పడగొడితే ఆ బ్యాట్స్‌మెన్‌ను కూడా హిట్ వికెట్‌గా భావించి ఔట్ అయినట్లు ప్రకటిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu