Article General Knowledge %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be %e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b2%e0%b1%82 109032100087_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా పిల్లలూ..!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ ఐన్స్టీన్ కారు సైకిల్ నడక పర్వతం ఆసియా ఖండం సూపర్ మార్కెట్ బేకర్ ఫుడ్స్ బేస్ బాల్ క్రికెట్
* ఐన్‌స్టీన్‌కి కారు నడపటం రాదట. ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా తన సైకిల్ మీదనో లేక నడుచుకుంటూనో లేదా ప్రజా రవాణా మార్గాల ద్వారానో వెళ్లేవాడట.

* ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన పర్వతాలలో దాదాపు 50 వరకూ ఒక్క ఆసియా ఖండంలోనే ఉన్నాయట.

* ప్రపంచంలోని అత్యధిక సూపర్ మార్కెట్లలో ఆహార పదార్థాలనూ, బేకరీ ఫుడ్స్‌ను ప్రవేశ ద్వారం వద్దనే ఉంచుతుంటారు. ఎందుకంటే, వాటి వాసనకు ఆకర్షితులై ఎక్కువమంది వాటిని కొనే అవకాశం ఉండటమే కారణం.

* బేస్ బాల్‌కు ఉండే కుట్ల సంఖ్య ఎంతంటే... 104.

* ఒక పురుగు పేరుతో వ్యవహరిస్తున్న ఏకైక క్రీడ... క్రికెట్.

* చేపలు తమ మొప్పలతో రుచిని తెలుసుకోగలుగుతాయట.

* షేక్స్‌పియర్ రచనల ఆధారంగా ఇప్పటిదాకా దాదాపు 400 సినిమాలు వచ్చాయి.

Share this Story:

Follow Webdunia telugu