Article General Knowledge %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 109020400087_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా..?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ ఒమన్ సముద్రం తీరం సూయజ్ కాలువ పితామహుడు వాయుసేన సైన్యం గజల్ ఈజిప్టు
ప్రశ్నలు :
1. ఒమన్ దేశం ఏ సముద్ర తీరంలో ఉంది?
2. సూయజ్ కాలువ ఏ దేశంలో ఉంది?
3. వాడుక భాష ఉద్యమం పితామహుడు ఎవరు?
4. భారత వాయుసేనకు సైన్యం హోదా ఎప్పుడు లభించింది?
5. సుప్రసిద్ధ "ఫీర్ చిఢీ బాత్, బాత్ పూంలోంకి" గజల్‌ను రాసిన రచయిత పేరేంటి?

జవాబులు :
1. అరేబియా సముద్రం
2. ఈజిప్టు
3. గిడుగు రామమూర్తి
4. 1966 జనవరి 15వ తేదీ
5. మగ్దూం మొహియుద్దీన్

Share this Story:

Follow Webdunia telugu