ప్రశ్నలు :
1. ఒమన్ దేశం ఏ సముద్ర తీరంలో ఉంది?
2. సూయజ్ కాలువ ఏ దేశంలో ఉంది?
3. వాడుక భాష ఉద్యమం పితామహుడు ఎవరు?
4. భారత వాయుసేనకు సైన్యం హోదా ఎప్పుడు లభించింది?
5. సుప్రసిద్ధ "ఫీర్ చిఢీ బాత్, బాత్ పూంలోంకి" గజల్‌ను రాసిన రచయిత పేరేంటి?
జవాబులు :
1. అరేబియా సముద్రం
2. ఈజిప్టు
3. గిడుగు రామమూర్తి
4. 1966 జనవరి 15వ తేదీ
5. మగ్దూం మొహియుద్దీన్