Article General Knowledge %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 109012800034_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా..?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ నదులు ప్రాణవాయువు విమానం వాతావరణం గుళ్లు వాణిజ్య సంస్థ ఐక్యూ ఈక్యూ
ప్రశ్నలు :

1. నిరంతరం ప్రవహించే నదులను ఏమంటారు?

2. మొక్కల ప్రాణవాయువు ఏది?

3. విమానాలు ఏ వాతావరణ పొరలో ప్రయాణిస్తాయి?

4. దేశంలో అత్యధికంగా గుళ్లను కట్టించిన దేశీయ వాణిజ్య సంస్థ ఏది?

5. ఐక్యూ అంటే.. ఇంటెలిజెంట్ కోషెంట్.. మరి ఈక్యూ అంటే..?

జవాబులు :
1. జీవనదులు
2. కార్బన్ డై ఆక్సైడ్
3. స్ట్రాటో ఆవరణం
4. టాటా సంస్థలు
5. ఎమోఫనల్ కోషెంట్.

Share this Story:

Follow Webdunia telugu