ప్రశ్నలు :
1. నిరంతరం ప్రవహించే నదులను ఏమంటారు?
2. మొక్కల ప్రాణవాయువు ఏది?
3. విమానాలు ఏ వాతావరణ పొరలో ప్రయాణిస్తాయి?
4. దేశంలో అత్యధికంగా గుళ్లను కట్టించిన దేశీయ వాణిజ్య సంస్థ ఏది?
5. ఐక్యూ అంటే.. ఇంటెలిజెంట్ కోషెంట్.. మరి ఈక్యూ అంటే..?
జవాబులు :
1. జీవనదులు
2. కార్బన్ డై ఆక్సైడ్
3. స్ట్రాటో ఆవరణం
4. టాటా సంస్థలు
5. ఎమోఫనల్ కోషెంట్.