Article General Knowledge %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 108111900034_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా..?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ అమెరికన్లు సంవత్సరం అరటిపండ్లు సంఖ్య కోట్లు వజ్రం అణువులు సాకర్ క్రీడాకారుడు ఆట సగటు
* అమెరికన్లు ప్రతి సంవత్సరం తినే అరటిపండ్ల సంఖ్య ఏంతో తెలుసా..?! 1,100 కోట్లు అట..!

* వజ్రంలో ఎన్ని అణువులుంటాయో చెప్పుకోండి చూద్దాం..?! ఆ ఎన్నంటే.. ఒకే ఒక్క అణువు మాత్రమే.

* సాకర్ క్రీడాకారుడు ప్రతీ ఆటలో పరిగెత్తే సగటు దూరమెంతంటే... పదకొండు కిలోమీటర్లు మాత్రమే.

* ఆరోగ్యవంతమైన మనిషి రోజుకు పదమూడుసార్లు నవ్వుతాడట తెలుసా..?

* గులాబీ మొక్కలు 20 కోట్ల ఏళ్లనుండీ పుష్పిస్తున్నాయట..!

* ఈ భూమి మీద వ్యాపించి ఉన్న మొత్తం గాలి బరువు ఎంతంటే... 5,200,000,000,000,000 మెట్రిక్ టన్నులు మాత్రమే..!

Share this Story:

Follow Webdunia telugu