Article General Knowledge %e0%b0%85%e0%b0%97%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf %e0%b0%a8%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82 %e0%b0%85%e0%b0%82%e0%b0%9f%e0%b1%87 108072400034_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అగ్ని నక్షత్రం అంటే...?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ అగ్ని నక్షత్రం కర్తరీ కాలం సూర్యుడు
FileFILE
సూర్యగ్రహం భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం, రోహిణీ నక్షత్ర కాలంలో సగం వరకు సంచరించడాన్ని అగ్ని నక్షత్రం లేదా కర్తరీ నక్షత్ర కాలం అంటారు. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు.

ప్రతి సంవత్సరం వేసవికాలంలో సంభవించే కర్తరీ నక్షత్ర కాలంలో ఎండలు మండిపోతాయి. వేసవితాపంతో ప్రజలు అల్లాడిపోతారు. అగ్ని నక్షత్రం కర్తరీలో ప్రవేశించినట్లయితే ఇక సూర్యుడి ప్రతాపం తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు.

కర్తరీ నక్షత్ర ప్రవేశం జరిగి, ఆపై జరిగే కర్తరీ నక్షత్ర ముగింపును కర్తరీ త్యాగం అంటారు.

Share this Story:

Follow Webdunia telugu