Publish Date: Mon, 07 Apr 2008 (11:41 IST)
Updated Date: Mon, 07 Apr 2008 (11:40 IST)
హాయ్ పిల్లలూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ! మీరందరూ ఇప్పటికే తలంటుకుని కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడి తిన్నారనుకుంటా.. సరే అయితే మరి ఈ వారం అంతర్జాతీయ విషయాలలోకి వెళదామా ?
1. పేపర్ గోల్డ్ అంటే ఏంటి ?
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ జారీ చేసే ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్
2. ఇ -చౌపల్ అంటే ఏమిటి ?
రైతులు తయారు చేసిన ఉత్పత్తులను కొనడంతో పాటు వారికి కావలసిన సరుకులను అమ్మెందుకు ఏర్పాటు చేసిన కార్పొరేట్ షాపులు.
3. ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏంటి ?
ప్రెస్
4. గ్రహాల్లో ఒకటైన ఫ్లూటో ఎవరి దేవత ?
రోమన్ దేవత
5. ఎస్.ఎస్.డబ్ల్యు.ఎస్. అంటే ఏంటి ?
నాన్ న్యూక్లియర్ వెపన్స్ స్టేట్